Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్ … Continue reading Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?