Headlines

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?

సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు, పింఛన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోనూ పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందునుంచే డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి….

Read More

September born people: సెప్టెంబర్‌లో పుట్టినవారి సీక్రెట్ ఇదే.. ఈ 7 లక్షణాలతో జీవితంలో దూసుకెళ్తారట!

ముఖ్యంగా బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడం, లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించడం, సంబంధాలకు విలువ ఇవ్వడం వంటి లక్షణాలు సెప్టెంబర్‌లో జన్మించినవారిని ప్రత్యేకంగా నిలబెడతాయని భావిస్తారు. అదే సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విమర్శల నుంచి నేర్చుకుని తమను తాము మెరుగుపరుచుకోవడం కూడా వీరి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశాలుగా చెబుతున్నారు. మరి సెప్టెంబర్‌లో పుట్టినవారికి ఉన్నాయని చెప్పే ఆ 7 లక్షణాలు ఏమిటో చూద్దాం. 1. పనిలో చాలా బాధ్యతగా ఉంటారు సెప్టెంబర్‌లో…

Read More

All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ…

Read More

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…

Read More

Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎంతో సరిగ్గా చెప్పారు. ఆధునిక జీవనశైలిలో వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లే బదులు, మన ఇంట్లోనే లభించే ఒక అద్భుతమైన ఔషధంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అలవాటు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీర మెటబాలిజం రేటును గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది…

Read More

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి…

Read More

Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read More

Chiranjeevi Birthday: రక్తనిధి, నేత్ర నిధితో మానవత్వాన్ని చాటుకున్నారు.. చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను,…

Read More

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More
Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా..

Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా..

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై…

Read More