చిరంజీవి మూడు సినిమాలు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఇద్దరు స్టార్ హీరోలు.. వాళ్లు ఎవరంటే
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం రుద్రవీణ. 1988లో విడుదలైన ఈ సినిమా, ఆ సమయంలో చిరంజీవికున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని తెరకెక్కింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుల వివక్ష, అంటరానితనం, సమాజ సేవ, తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. చిరంజీవి తన సూర్యం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచినా, వాణిజ్యపరంగా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఈ…