Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..


రిహార్సల్ సమయంలో డమ్మీ హాకీ స్టిక్ విరిగిపోవడంతో, టేక్ సమయంలో చిత్ర బృందం అసలైన హాకీ స్టిక్‌ను ఇచ్చిందని భరణి ఆసక్తికరంగా చెప్పారు. ఆ సమయంలో తనకు ఎంతో టెన్షన్ కలిగిందని, ఒక చిన్న పొరపాటు జరిగినా చిరంజీవికి దెబ్బ తగిలి, షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుందని ఆందోళన చెందానని ఆయన అన్నారు. అయితే, చిరంజీవి తన అద్భుతమైన టైమింగ్‌తో, తల వంచి, దెబ్బ తగలకుండా తప్పించుకున్నారని భరణి వివరించారు. ఈ సంఘటన చిరంజీవికి నటనలోని సాంకేతిక అంశాలపై ఉన్న అవగాహనను, గొప్పతనాని స్పష్టం చేసిందని భరణి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *