గాయాలు, చర్మ సమస్యలకు సహజ మందు: బంతి పువ్వుల్లోని ఆస్ట్రింజెంట్, క్రిమినాశక గుణాలు దెబ్బలు, గాయాలు త్వరగా మానడానికి తోడ్పడతాయి. చర్మంపై దెబ్బలు తగిలినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు బంతి పూల రేకుల పేస్ట్‌ను రాస్తే నొప్పి తగ్గి, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. అలాగే మొటిమలు, పగుళ్లు, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.