Headlines

ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి, సంపదలకు లోటుండదు!


ధనాకర్షణ, సంపద పెరుగుదల: ఫెంగ్ షుయ్ ప్రకారం, రబ్బర్ ప్లాంట్ యొక్క దట్టమైన, ఆకుపచ్చని, గుండ్రటి ఆకులు సంపద, ప్రాభావానికి సంకేతం. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చు. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుముఖం పట్టి ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *