Headlines

Tollywood : ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య.. ఈ హీరో ఎందుకు చనిపోయాడో తెలుసా.. ?

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటీనటులుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు.. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పొరపాట్లతో జీవితాలకు ముగింపు పలికారు. అందులో కునాల్ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే ఈతరం ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు యువతరానికి నచ్చిన హీరో. అతడు నటించిన తొలి చిత్రం కాదల్ దినం. ఈ చిత్రాన్ని తెలుగులో…

Read More

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read More

Moral Story: బద్ధకాన్ని వీడితేనే జీవితంలో విజయం..! ఖాళీ కుండ నేర్పిన పాఠం

నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించడంతో పాటు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, పాఠాలు నేర్పిస్తాయి. చిన్న కథల రూపంలో చెప్పే సందేశాలు పిల్లల మనసులో ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. నీతి కథల ద్వారా నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యత వంటి గుణాలను నేర్చుకుంటారు. జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ, కష్టపడటం ఎంత ముఖ్యమో ఈ నీతి కథ వివరిస్తుంది. కథ.. ఒక గ్రామంలో ఓ రైతు తన కుమారుడితో కలిసి జీవించేవాడు. ఆ కుమారుడు…

Read More

సొంత టెక్నాలజీతో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్! కొత్త ఈవీ విశేషాలు ఏంటి?

లక్ష రూపాయల బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ మైలేజీని అందించే లక్ష్యంతో ఓలా సంస్థ ఈ నూతన ఎస్1జెడ్ మోడల్‌ను అత్యంత సరసమైన ధరలలో ఆవిష్కరించింది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అద్భుతమైన భద్రతను, బ్యాటరీ సామర్థ్యాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలను తెలుసుకుందాం. బ్యాటరీ ప్రత్యేకతలు ఓలా ఎస్1జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులోకి రాగా మూడు పాయింట్ ఒక…

Read More

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు…

Read More

కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం

సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో కేతు ధనయోగం ఏర్పడనున్నదంట. కేతు సంచారం వలన ఈ 15 రోజులు మూడు రాశల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో పురోగతి, అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూర్చున్నదంట. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్‌ నెలలో తమ తల రాతను మార్చుకునే రాశులు ఏవో చూసేద్దాం.

Read More

BRICS-2026లో భారత్‌.. చైనా, రష్యా, ఇరాన్‌ల మధ్య బ్యాలెన్స్‌ గేమ్‌..!

ఒకే వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చుట్టూ ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన దేశాల నేతలు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌. ఒక్కొక్కరితో భారత్‌కు ఒక్కో రకమైన సంబంధం. ఒక్కొక్కరితో ఒక్కో అవసరం. చైనాతో సరిహద్దు సమస్య ఉంది. రష్యాతో చమురు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో చాబహార్‌ పోర్టు, వాణిజ్యం, పశ్చిమాసియా మార్గాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో…

Read More

Olive Oil: ఆలివ్ ఆయిల్‌తో వంట చేస్తున్నారా? ఈ చిన్న తప్పు మాత్రం చేయకండి!

ఆలివ్ నూనెలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువగా ప్రాసెస్ చేయబడిన రకం. ఇందులో సహజ మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే ఆలివ్ నూనెను మాత్రమే ఆరోగ్యానికి ఉత్తమమైన నూనెగా భావించాల్సిన అవసరం లేదు. పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయాబీన్, కెనోలా వంటి ఇతర మొక్కల ఆధారిత నూనెలు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలుగా ఉంటాయి. కాబట్టి నూనెను ఎంచుకునేటప్పుడు దాని రకంతో పాటు వాడే పరిమాణం, వంట విధానం…

Read More

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..!

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక వివరాల…

Read More

Devdutt Padikkal: సచిన్, కోహ్లీకే సాధ్యం కాని రికార్డు.. 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

Devdutt Padikkal: భారతదేశ క్రీడా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా పంద్రాగస్టు రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‎మెన్‎గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. టీమిండియా ఆడుతున్న 600వ చారిత్రాత్మక టెస్టులో మూడో స్థానంలో మైదానంలోకి దిగిన పడిక్కల్ అద్భుతమైన టైమింగ్, పరిణతితో కూడిన బ్యాటింగ్ చేశారు. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ చేసే అవకాశం లభించగా ఆ అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం సద్వినియోగం…

Read More