Headlines

84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సంచలణం సృష్టించి మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను భర్తే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పట్లో చుట్టి, పొదల్లో పడేసిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ…

Read More

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్…

Read More

Video: గాల్లో ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. లంకకు షాకిచ్చిన టీమిండియా కెప్టెన్..!

Shubman Gill Catch: గాలె టెస్టులో టీమిండియా సారథి శుభ్‌మన్ గిల్ నభూతో నభవిష్యత్ అనే రీతిలో విన్యాసం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో అసాధ్యమైన బంతిని ఒంటిచేత్తో ఒడిసిపట్టి, మైదానంలో అందరినీ నిశ్చేష్టులను చేశాడు. గాల్లో తేలియాడిన భారత సారథి.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సమయంలో కుల్‌దీప్ యాదవ్ వేసిన బంతిని కమిందు మెండిస్ ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా గాల్లోకి లేపాడు. బంతి కాస్త దూరంగా వెళ్తుండటంతో అది ఖచ్చితంగా…

Read More

ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..

ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన…

Read More

ఆ హీరోయిన్‌తో గొడవ జరిగింది..పెద్ద సినిమాను మధ్యలోనే ఆపేశా.. షాకింగ్ విషయం చెప్పిన ఎంఎస్ రాజు

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కడు, వర్షం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలో తన అనుభవాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, తాను ఏ నటుడికి లేదా దర్శకుడికి చెడు చేయలేదని, తన వల్ల అందరికీ మంచి జరిగిందని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. తాను ఎవరి ఇంట్లో దొంగతనం చేయలేదని, ఎవరికీ అన్యాయం…

Read More

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉక్కులాంటి బలం.. పూర్వీకుల 100ఏళ్ల రహస్యం ఇదే..

మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా చిరుధాన్యాలతో (Millets) చేసే ఆహార పదార్థాలు శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రాగి జావ లేదా రాగి అంబలి.. రెండు స్పూన్ల రాగి పిండి, 1 గ్లాసు నీళ్లు, 1 కప్పు చిక్కటి మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. ఉంటే సరిపోతుంది.

Read More

బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..! నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు

నటి ఇనయా సుల్తానా మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందులు, స్వయంగా వెళ్లి అడగాల్సి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను వివరించారు. చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మనుషులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, మీడియా వల్ల చాలా వరకు సహాయం లభించిందని తెలిపారు. అలాగే తన బ్రేకప్ వెనుక గల కారణాలపై…

Read More

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..!

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read More

Video: 40 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం..

Shimron Hetmyer: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 111 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా…

Read More

Panjaa Re-Release: ‘వెయిరా చెయ్‌ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు. కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే…

Read More