Headlines

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read More

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…

Read More

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips for Puja Room Telugu: ఇంట్లో పూజా మందిరం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించే ఈ స్థలం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. వాస్తు శాస్త్ర నమ్మకాల ప్రకారం పూజా మందిరంలో దేవతా విగ్రహాల అమరిక, దిశ, పరిశుభ్రత విషయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిదని చెబుతారు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని విశ్వసిస్తారు. దేవతా విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారం…

Read More

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read More

8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ ఛాన్స్..!

Team India Batting Coach: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బృందంలో ఒక ఆణిముత్యాన్ని చేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా, దేశవాళీలో పరుగుల వరద పారించిన ఆ దిగ్గజమే సితాంషు కోటక్. 8 వేలకుపైగా పరుగులు, 70 సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన ఆయన ఇప్పుడు మన బ్యాటర్లకు కొత్త పాఠాలు నేర్పుతున్నాడు. అతడి ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల యంత్రం.. సితాంషు కోటక్ పేరు వినగానే దేశవాళీ…

Read More

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త పరికరాలతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే వ్యూహంతో వస్తున్న ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్లు మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6…

Read More

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

అనంతపురం, ఆగస్ట్‌ 17: అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం ఉంది. గ్రామంలో సుమారు 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉండగా.. గ్రామంలోకి వెళ్లగానే కనిపించే పెద్ద ఇళ్లు ఈ కుటుంబానివే. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు పెద్ద ఇళ్లతో పాటు మరో ఇల్లు, పెద్ద ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. 83 మంది సభ్యులకు ఇవి కూడా సరిపోక…

Read More

పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా!

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు,…

Read More

Cinema : అల్లుడు ఇల్లరికం వస్తే.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీలో ఓ సినిమా గురించి చెప్పుకొవాల్సిందే. ఆధునిక సంబంధాలు, వివాహం తర్వాత ఉండే అంచనాల పై హాస్యభరితమైన వ్యాఖ్యానంగా రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆగస్ట్ 21 నుంచి ఓటీటీలో ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాంప్రదాయ భావనకు ఒక విభిన్నమైన కోణంలో ఉంటుంది. పావి అనే అమ్మాయి ఒక…

Read More

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్‌ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…

Read More