Headlines

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read More

Prasad Thota: తెలుగు టెక్నీషియన్లకు అక్కడ మంచి గౌరవం ఉంటుంది: రచయిత తోట ప్రసాద్

ప్రముఖ రచయిత తోట ప్రసాద్ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ల బాధ్యతలు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని రచయితల పనితీరు, ప్యాషన్, సహకారం వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్‌గా మారగలరని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే కథలోని ముఖ్యమైన సంభాషణలు సన్నివేశాల నుంచే సహజంగా పుడతాయని ఆయన అన్నారు. కానీ కేవలం డైలాగ్స్‌పైనే దృష్టి సారించి, కథపై అవగాహన లేని డైలాగ్ రైటర్ స్టోరీ…

Read More

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన తోపు కమెడియన్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా హీరోగా అనేక హిట్ మూవీస్ చేశారు. స్టార్ హీరో కావాల్సిన ఆయన.. అనుహ్యంగా కమెడియన్ అయ్యారు. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు… కమెడియన్ సుధాకర్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుధాకర్…

Read More

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read More

తల్లి ఆరోగ్యం – పిల్లల భవిష్యత్తు: ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పేరుతతో పోషకాహార విప్లవం!

దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా…

Read More

పాతాళంలో వ్యవసాయం.. ఎండా వానతో పనిలేదు.. భూగర్భంలో పంటలు పండించే సరికొత్త మార్గం!

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్‌గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు. 1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం: చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ…

Read More

బుర్ర పాడు టేస్ట్ మావ.. కీమా దోశ ధర ఇంత తక్కువా..? ఎక్కడంటే..?

విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే మార్గంలో, లేదా వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణించేటప్పుడు, యర్రవరం సమీపంలోని యస్.తిమ్మాపురం అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి గల టిఫిన్స్ అందించే చిన్న పాక ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కట్టెల పొయ్యి మీద తయారుచేసే మటన్ కీమా పెసరట్లకు పేరు పొందింది. ఇక్కడ ఇంట్లో వాళ్లే స్వయంగా రుబ్బుకున్న పిండితో పెసరట్లు వేస్తారు. కట్టెల పొయ్యిపై చేసే ఈ పెసరట్ల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఈ…

Read More

Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..?

వాట్సప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలతో డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇతరుల నుంచి మీరు డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ తమ డిజిటల్…

Read More

Devdutt Padikkal: సచిన్, కోహ్లీకే సాధ్యం కాని రికార్డు.. 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

Devdutt Padikkal: భారతదేశ క్రీడా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా పంద్రాగస్టు రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‎మెన్‎గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. టీమిండియా ఆడుతున్న 600వ చారిత్రాత్మక టెస్టులో మూడో స్థానంలో మైదానంలోకి దిగిన పడిక్కల్ అద్భుతమైన టైమింగ్, పరిణతితో కూడిన బ్యాటింగ్ చేశారు. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ చేసే అవకాశం లభించగా ఆ అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం సద్వినియోగం…

Read More

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…

Read More