
భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.