ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్ల మాదిరిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి తెలిసిందే. సీరియల్లో చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూ.. తమ నటనతో ఆకట్టుకుంటారు. కానీ ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

నేటి యుద్ధం సరిహద్దులను దాటింది.. దేశాన్ని రక్షించడానికి బలమైన సైన్యం అవసరంః రక్షణ మంత్రి

నేటి యుద్ధాలు సరిహద్దులను దాటి, దేశ భద్రతలో ఆర్థిక, ఇంధన, డిజిటల్, చివరికి ఆహార భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడగల సన్నద్ధులై ఉండాలన్నారు. పౌరుల మద్దతుతో, బలమైన సైన్యం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం (మార్చి 21) ఉత్తరాఖండ్‌లోని ఘోరఖల్‌లో సైనిక్ పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం, వజ్రోత్సవ వేడుకలను వర్చువల్‌గా ఉద్దేశించి ఆయన…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుల కస్టడీ కోసం సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కాల్పుల ఘటన వెనుక అసలు కారణాలు, పోలీసులపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే మిస్టరీని ఛేదించేందుకు సిట్ పట్టుదలతో ఉంది. ఈ ఘటన డ్రగ్స్‌తో ముడిపడి ఉండటంతో పాటు, రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొత్త చర్చకు తెరలేపాయి. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

Team India : ప్రపంచ విజేతలకు బిజీ షెడ్యూల్.. 9 నెలల్లో రెండుసార్లు సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా

Team India : ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, రాబోయే రోజుల్లో చాలా బిజీ షెడ్యూల్‌తో ఉండబోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మన అమ్మాయిలు విజయాల జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చిన టీమిండియా, ఈ ఏడాది ఏకంగా రెండుసార్లు సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టబోతోంది. అంతేకాదు, క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో కూడా మన మహిళా జట్టు చారిత్రక టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది….

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

ఆ దర్శకుడు చేసిన పనికి నేను అవమానంగా ఫీల్ అయ్యా..! షాకింగ్ విషయం చెప్పిన ఎల్ బీ శ్రీరామ్

ఎల్ బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు శ్రీరామ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎల్ బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ.వి.వి. సత్యనారాయణ గారు తనను రైటర్‌గా, ఆ తర్వాత నటుడిగా గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. అప్పుల అప్పారావు, ఒక్కటీ అడక్కు వంటి చిత్రాలకు సోలో డైలాగ్ రైటర్‌గా పనిచేసినప్పుడు, ప్రతి డైలాగ్, పంచ్‌లో తన పూర్తి అంకితభావం ఉండేదని శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. కొత్త…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దూసుకుపోతుంది. సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో ఆహా అభిమానులను అలరిస్తుంది. ఇక ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని, సంపదలు వచ్చిపడతాయని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దీపారాధనతో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించడానికి కొన్ని నియమాలను పాటించాలి. శని బాధల నుంచి విముక్తి.. శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, పరిసరాలను శుభ్రం…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

Tollywood: తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం.. రూటు మారుస్తోన్న టాలీవుడ్ కుర్ర హీరోలు

‘హను-మాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ఓటీటీలో సరికొత్త అవతారంలో అలరించబోతున్నాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ హిట్ అయిన ‘ది ట్రేటర్స్’ షో తెలుగు వర్షన్‌కి తేజ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఒక మైండ్ గేమ్ ఆధారంగా నడిచే ఈ రియాలిటీ షోకి ఒక యంగ్ హీరో హోస్ట్‌గా వ్యవహరించడం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్. తన చురుకైన మాటలు, కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో షోని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లగల సత్తా…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

రంజాన్ స్పెషల్.. సేమియా పాయసం.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించే స్వీట్ రెసిపీ

కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు సేమ్యా , మూడు కప్పులు పాలు, ఒక కప్పు చక్కెర, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి , 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్, పిస్తాలు తీసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి మీడియా మంటపై ఉంచాలి. నెయ్యి కాగిన తర్వాత దానిలో జీడిపప్పు , కిస్మిస్ కు వేసి బంగారు రంగులోకి మారే…

Read More
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు…

Read More