Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్…