Headlines

అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు.. షాకింగ్ విషయం చెప్పిన విజయశాంతి


పది మందికి సాయం చేయడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. స్వార్థం, పిసినారితనం పనికిరాదని, చనిపోయిన తర్వాత మంచి పేరు మాత్రమే మిగులుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లి తెలంగాణ పార్టీ కింద తాను అనేక వైద్య సేవలు, ఆర్థిక సహాయాలు చేసినప్పటికీ, వాటిని ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని అన్నారు. పబ్లిసిటీ చేయడం సేవ కాదని, అది స్వార్థం కోసం అన్నట్టు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. “నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను” అన్నది తన ఆలోచన విధానమని, ఇతరులకు సహాయం చేయడం ద్వారా తనకు ఆనందం, తృప్తి లభిస్తాయని విజయశాంతి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *