బాత్ టైల్స్‌ను శుభ్రం చేయడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. దాదాపు ఈ వస్తువులన్న మీ ఇంట్లోనే దొరుకుతాయి. ఇందుకోసం 3 టీస్పూన్ల వాషింగ్ పౌడర్, 1 ప్యాకెట్ ఈనో, కొద్దిగా హార్పిక్ టాయిలెట్ క్లీనర్, , ఒక గిన్నె, ఒక లాండ్రీ బ్రష్ , ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటే సరిపోతుంది. వీటి సహాయంతోనే ఈజీగా మీరు బాత్రూట్ టైల్స్‌పై ఉన్న మొండి మరకలను తొలగించవచ్చు.