Royal Challengers Bengaluru vs Gujarat Titans Qualifier 1 Result, IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించి, ఫైనల్ చేరుకుంది. గుజరాత్ జట్టుకు అందించిన 255 టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంది.