నూనె చుక్క లేకుండా అమ్మమ్మల స్టైల్ మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర.. రుచి మాత్రం అదిరిపోతుంది!

నూనె చుక్క లేకుండా అమ్మమ్మల స్టైల్ మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర.. రుచి మాత్రం అదిరిపోతుంది!

మామిడికాయ ఎండు నెత్తళ్ల కూరకు కావలసిన పదార్థాలు: పావుకిలో ఎండు నెత్తళ్లు , ఒక పచ్చి మామిడికాయ పెద్దది, రెండు ఉల్లిపాయలు , 5 పచ్చిమిర్చి , ఎండుమిర్చి , వెల్లుల్లి రెబ్బలు , అర టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , కరివేపాకు , కొత్తిమీర, నీరు తగినంత తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *