ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు పొందాలంటే ముందుగా మీ యూనివర్శల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ దాఖలు చేయడం, కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం, పీఎఫ్ అకౌంట్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం లాంటి అన్నీ సేవలు పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఈపీఎఫ్ఓకు సంబంధించిన ఎలాంటి సేవలు పొందలేరు