Headlines

పైసా ఖర్చులేదు.. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు వదలాల్సిందే!


తల చర్మం పొడిబారడం, మురికి, చెమట, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చుండ్రు పెరుకపోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది ఖరీదైన షాంపులను వాడుతారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే వేపాకుతో ఈ సమస్యకు చిటికెలో గుడ్‌బై చెప్పవచ్చు. అవును వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చుండ్రును సహజంగా నివారించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వేప ఆకులను ఉపయోగించి చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *