Ganesh Chaturthi: భారత్‌లోనే కాదు.. ఈ దేశాల్లోనూ ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు.. లిస్ట్ ఇదే!
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ గణేష్ చతుర్థి వేడుకలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నివసించే భారతీయులు, ఇతర హిందూ సమాజాలు గణేష్ చతుర్థిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.