DC Movie: ‘డీసీ’కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో
ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన…