శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసుకోవడం శ్రీరామ నవమి సందర్భంగా చాలా మందికి ఆసక్తికరమైన ప్రశ్న. నిజానికి భగవంతుడికి నైవేద్యం అంటే తనను తాను సమర్పించుకోవడమే. మన హృదయాన్ని, మనలోని మంచిని భగవంతుడికి అంకితం చేయడమే అసలైన నైవేద్యం. శరీరాన్ని సమర్పించలేం కాబట్టి, మన మనసుకు నచ్చింది, ఇష్టమైనది భగవంతుడికి సమర్పించాలి. రామాయణంలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భరద్వాజుల వారు శ్రీరాముడికి కందమూలాలు సమర్పించగా, గుహుడు దుంపలను సమర్పించాడు. సరయూ నది జలాన్ని రాముడు…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరాముడు జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారంనాడు జరుపుకుంటారు. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి కొత్త సవాళ్లు జాగ్రత్త..!

ఏప్రిల్ 3 నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారంలో కుజుడు దుస్థానాల్లో ఉన్న రాశులు కొద్దిపాటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి కుజుడి మీన రాశి సంచారం కొన్ని కష్టనష్టాలు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ, వైవాహిక సమస్యలతో పాటు ఉద్యోగంలో ప్రాభవం తగ్గడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

Egg shell Hacks: గుడ్డు పెంకులతో ‘సూపర్ క్లీనర్’ .. రూపాయి ఖర్చు లేకుండా పాత్రలు తలతలా!

పొయ్యి మీద మాడిపోయిన గిన్నెలు లేదా బొగ్గు మరకలు పడిన పాత్రలను తోమడం అనేది గృహిణులకు ఒక పెద్ద సవాలు. అయితే, గుడ్డు పెంకులను ఉడకబెట్టి, ఆ నీటిని నానబెట్టడం ద్వారా ఒక శక్తివంతమైన క్లీనర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మార్కెట్లోని ఖరీదైన డిటర్జెంట్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ క్లీనర్ ఎలా తయారు చేయాలి? ఎన్ని గంటలు నానబెట్టాలి? అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.. క్లీనర్ తయారీ విధానం పెంకుల…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

Hyderabad: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావ్ ఇషికా.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..

హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు.. ఏడాది క్రితం జరిగిన ఈ మర్డర్ కేసును బైక్ పట్టించింది.. తన ప్రేమకు అడ్డువస్తున్నారనే కారణంతో ఏడాది క్రితం తల్లి అంజును కూతురు ఇషికా.. ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత తల్లి శవాన్ని ఏకంగా.. ఇంట్లోనే పాతిపెట్టింది. టూ వీలర్‌ను దాచి పెట్టి.. బండితో సహా తల్లి కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది. ఏమీ తెలియనట్టు అమాయకురాలిగా నటించింది. మిస్సింగ్…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

Indian Railways: టికెట్ క్యాన్సలేషన్ రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన

ముందస్తు స్పష్టత: ప్రయాణికులకు వారి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో సకాలంలో తెలియజేసే పారదర్శక చర్యలో భాగంగా, చార్ట్ తయారీ సమయాన్ని రైలు బయలుదేరడానికి 4 గంటల నుండి 9 నుంచి18 గంటలకు పెంచినట్టు అని పేర్కొంది. దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు తమ ప్రయాణంపై ముందస్తుగా స్పష్టత వస్తుందని తెలిపింది. అదనపు ఖర్చు లేదు: ప్రయాణికులు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే క్రమంలో చార్ట్ తయారీ సమయాలను మార్చడంతో పాటు, రీఫండ్ నిబంధనలను…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

మనుషుల మధ్య దూరం పెంచుతున్న టెక్నాలజీ.. డిజిటల్ తోడు వెనుక ఉన్న ప్రమాదాలేంటి?

నేటి ఆధునిక కాలంలో ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ, మనసు పంచుకునే తోడు కోసం అన్వేషణ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (AI), ఇప్పుడు కేవలం పనులకే పరిమితం కాకుండా మనుషుల వ్యక్తిగత భావోద్వేగాల్లోకి కూడా చొరబడుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన “AIతో ప్రేమ, పెళ్లి” అనే అంశాలు నేడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ‘జెన్ జీ’…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

Folk Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్నకొత్త ఫోక్ సాంగ్.. ఈ తెలుగు హీరోయిన్ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే

దిగ్గజ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెలుగుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గరివిడి లక్ష్మి పేరుతో తెరకెక్కుతోన్న తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలను నిర్మించే సంస్థగా పేరున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్ సినిమా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా…

Read More
మన పెద్దలు రోగాలు లేకుండా అన్ని ఏళ్లు ఆరోగ్యంగా ఉండటానికి రీజన్ ఇదే..

మన పెద్దలు రోగాలు లేకుండా అన్ని ఏళ్లు ఆరోగ్యంగా ఉండటానికి రీజన్ ఇదే..

మరుగున పడిపోయిన ఒక బలమైన, ఆరోగ్యకరమైన ఆహారం, జొన్న సంగటి, జొన్న అన్నం లేదా జొన్న బువ్వ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణమైన ఈ ఆహారాన్ని ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఈ కథనం వివరిస్తుంది. జొన్న సంగటి తయారీతో పాటు, దానికి సరిపోయే నోరూరించే టమాటో తొక్కు (పచ్చడి) తయారీ విధానం కూడా మీ కోసం. జొన్న సంగటి తయారీకి కావలసినవి:  జొన్నలు (తెల్ల జొన్నలు లేదా పచ్చ…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

మండుతున్న ఎండలు కేవలం చర్మాన్నే కాదు, మన జుట్టును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. తీవ్రమైన వేడి, మితిమీరిన చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టులోని సహజ తేమ ఆవిరైపోయి.. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా మంది జుట్టుకు నూనె రాయడం మంచిదా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు. దీనిపై శాస్త్రీయ పరిశోధనలు, నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. వేసవిలో కూడా జుట్టుకు నూనె పెట్టడం ప్రయోజనకరమే. ముఖ్యంగా కొబ్బరి…

Read More