IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?
IND vs AFG T20 Series Live Streaming: భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసక్తికరమైన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఓటీటీలో మ్యాచ్‌లు చూడాలనుకునే వారికి సోనీ…