Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఏపీ, తెలంగాణలో ఈ ప్రక్రియను ఈసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ప్రాసెస్‌లో ఎస్‌ఐఆర్‌లో పాల్గొనని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించారు. ఈ ఫారాలను పూర్తి చేసి ఓటర్లు బీఎల్వోకు అందించాల్సి ఉంటుంది. బీఎల్వోలు ఇంటికి వచ్చి వీటిని తీసుకుంటారు. అనంతరం బీఎల్‌వోలు వీటిని ఆన్‌లైన్ చేస్తేనే ఓటర్ల వివరాలు ఈసీ…