NTPCలో 135 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం, చివరి తేదీ ఇదే!
NTPC Recruitment 2026 Telugu: దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో ఉద్యోగం పొందాలనుకునే అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణులకు మంచి అవకాశం వచ్చింది. NTPCలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (C&I) విభాగాల్లో మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆగస్టు 12, 2026 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి…