Headlines

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు


అయితే, గ్రీన్ టీని సరైన పద్ధతిలో తీసుకోకపోతే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు… కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు. దీనివల్ల ఆరోగ్యకర పోషకాలను శరీరం గ్రహించడం కష్టమవుతుంది. పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, భోజనం తర్వాత వెంటనే గ్రీన్ టీ తీసుకోవడం జీర్ణక్రియకు హాని కలిగించి, అజీర్తికి కారణమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *