Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!


Income Tax Rules: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో నగదు, బంగారం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి వివరాలను దాచిపెట్టి, దాని మూలాన్ని (ఆదాయ వనరును) నిరూపించలేకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. పన్నుల శాఖ మీ నుండి ఏదైనా ప్రకటించని ఆదాయాన్ని కనుగొంటే, దానిపై సాధారణ పన్నుతో పాటు, వడ్డీ, జరిమానాతో కలిపి 78% నుండి 86% వరకు పన్ను రేటును కూడా విధించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *