Headlines

Indians Investment: బంగారం తర్వాత ఇదే ఫేవరెట్.. భారతీయులు భారీగా పెట్టుబడులు పెడుతున్నది ఇక్కడే!

ఇక స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న చిన్న పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొబైల్ ఫోన్ ద్వారానే డీమ్యాట్ ఖాతాలు తెరవడం, మ్యూచువల్ ఫండ్లలో SIPల ద్వారా పెట్టుబడి పెట్టడం వంటి విధానాలు సాధారణమయ్యాయి. మరోవైపు బ్యాంకు డిపాజిట్లలోనూ భారతీయులు పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుతున్నారు. అంటే సంప్రదాయ పెట్టుబడులను పూర్తిగా వదిలేయకుండా, వాటితో పాటు ఆధునిక ఆర్థిక సాధనాలను కూడా తమ పొదుపు వ్యూహంలో భాగం చేసుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. 1. బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లు జేఎం…

Read More

రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? ఏపీ, తెలంగాణలో రూల్స్ ఏం చెబుతున్నాయ్?

రైలులో ప్రయాణించేటప్పుడు మద్యం సీసాలు తీసుకెళ్లవచ్చా? ఎన్ని బాటిళ్లు తీసుకెళ్లొచ్చు? సీల్ చేసిన బాటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదా? రాష్ట్రాల సరిహద్దులు దాటితే పరిస్థితి మారుతుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడిచే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే వారికి ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రైల్వే నిబంధనలు, రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలు రెండూ వేర్వేరు అంశాలని ముందుగా గుర్తుంచుకోవాలి. రైలులో మద్యం విషయంలో ఒకే…

Read More

రూ.50 వేల ఖర్చు… రూ.2 లక్షల లాభం…ఈ పంట రైతులను ధనవంతులను చేస్తుంది..? ఆ రహస్యం ఇదే!

ప్రస్తుత కాలంలో సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు, మూలికా సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా కలబంద సాగు అతితక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలను అందించే లాభదాయక వ్యాపారంగా నిలుస్తోంది. ఔషధ, సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో కలబంద వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. 1. నేలలు, వాతావరణం అలోవెరా సాగుకు పొడి, ఉష్ణమండల వాతావరణం అనుకూలం. నేలలు: ఉసుక నేలలు, నల్లరేగడి, తక్కువ సారవంతమైన భూముల్లో…

Read More

Cinema : ఏం తీశార్రా బాబూ.. స్టార్ హీరోహీరోయిన్లను పెట్టి చెత్త సినిమా తీశారు.. యూట్యూబ్ లో చూడొచ్చు..

సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం, అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం సహజమే. అయితే కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నా, కోట్లు కుమ్మరించినా సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతుంటాయి. కానీ, ఏకంగా రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. థియేటర్లలో కేవలం రూ. 60 వేలు మాత్రమే వసూలు చేసిందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఆ…

Read More

స్క్రీన్​ ఇంటీరియర్‌‌తో మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న రెనాల్ట్‌..! కొత్త కారు విశేషాలు ఇవే

చిన్న కార్ల విభాగంలో చెరగని ముద్ర వేసిన క్విడ్ సరికొత్త ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్ హంగులతో మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు అధునాతన ఇంటీరియర్ అనుభూతిని అందించే లక్ష్యంతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలు తెలుసుకుందాం. ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు ముందు భాగంలో పదునైన కొత్త బంపర్, గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్‌ను అమర్చగా అన్ని వేరియంట్లలో…

Read More

నాకు షర్మిలతో పోలిక ఏంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్..

రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నేపథ్యం, పార్టీల విజయపరాజయాలువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో తనను పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ ఇద్దరి నేపథ్యాలు, రాజకీయ ప్రయాణాలు పూర్తిగా భిన్నమైనవని తెలిపారు. తనకు షర్మిలకు పోలికేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసిన షర్మిల, చివరకు పార్టీని కాంగ్రెస్‌లో…

Read More

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. ‘ బి గ్…

Read More

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

అనంతపురం, ఆగస్ట్‌ 17: అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం ఉంది. గ్రామంలో సుమారు 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉండగా.. గ్రామంలోకి వెళ్లగానే కనిపించే పెద్ద ఇళ్లు ఈ కుటుంబానివే. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు పెద్ద ఇళ్లతో పాటు మరో ఇల్లు, పెద్ద ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. 83 మంది సభ్యులకు ఇవి కూడా సరిపోక…

Read More

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం,…

Read More

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో తెలియని ఆసక్తి ఉండేది. ఇటీవల కాలంలో రాజశేఖర్ హీరోగా కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నారు. మొన్నామధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీలో హీరో తండ్రిగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు…

Read More