Headlines

Personal Finance: నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి?

SIP Investment: కొన్నిసార్లు ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నిధిని సృష్టించడంలో మీకు సహాయపడుతుంది (SIP పెట్టుబడి). ఆదాయం లేదా జీతం తక్కువగా ఉంటే, కోట్ల రూపాయల కార్పస్‌ను ఎప్పటికీ సృష్టించలేమని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తారు. కానీ ఆ ఆలోచన అస్సలు నిజం కాదు. వాస్తవానికి మీరు సరైన, దీర్ఘకాలిక పథకాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు, మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, మీ జీతం నెలకు 20,000 రూపాయలు…

Read More

అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…

Read More

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…

Read More

పూజలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలి? దీపం విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి!

Hindu Traditional Lamp Rules: హిందూమతంలో పూజా సమయంలో దీపం, అగరబత్తులు వెలిగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఉదయం, సాయంత్రం ప్రార్థనల సమయంలో అగరబత్తులు వెలిగించడం ద్వారా పూజా స్థలం సువాసనతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే అగరబత్తులు, దీపాలను వెలిగించే విషయంలో కొన్ని మతపరమైన నమ్మకాలు, ఆచారాలు కూడా ఉన్నాయి. ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? దీపాన్ని ఎలా సంరక్షించాలి? అగరబత్తులను ఎలా వెలిగించాలి? వంటి విషయాలపై అయోధ్యకు చెందిన జ్యోతిష్యుడు పండిట్ కల్కి…

Read More

Cinema OTT: బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో నెంబర్ వన్..

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతుంది. తాప్సీ నటించిన యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ 'గాంధారి', 2026 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 'గాంధారి' కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలోని సీన్స్, ట్విస్టులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ చిత్రంలో తాప్సీ పన్ను…

Read More

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…

Read More

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘ల్యాండ్‌మైన్’.. 22-Aపై హీట్ పెంచుతున్న కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ వార్!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భూముల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 22-A నిషేధిత భూముల జాబితా అంశం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 22-A కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని, భూముల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గణాంకాలతో బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

Read More

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!

Vrats and Nomus in Shravan Month Telugu: హిందూ సంప్రదాయంలో నోములు, వ్రతాలు కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారాలు మాత్రమే కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, నియమశీలత, దానం, భక్తి, కుటుంబ శ్రేయస్సు, సత్ప్రవర్తన వంటి ఎన్నో విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల ఇళ్లలో నోములు, వ్రతాలు, పూజలు, వాయనాలు, తాంబూల సమర్పణలు సందడిగా కనిపిస్తాయి. అయితే ఒక సందేహం చాలామందికి ఉంటుంది. నోములు, వ్రతాలు ఎక్కువగా మహిళలే…

Read More

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

అనంతపురం, ఆగస్ట్‌ 17: అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం ఉంది. గ్రామంలో సుమారు 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉండగా.. గ్రామంలోకి వెళ్లగానే కనిపించే పెద్ద ఇళ్లు ఈ కుటుంబానివే. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు పెద్ద ఇళ్లతో పాటు మరో ఇల్లు, పెద్ద ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. 83 మంది సభ్యులకు ఇవి కూడా సరిపోక…

Read More

OG Universe: పవన్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్.. ‘ఓజీ 2’ గ్లింప్స్ వచ్చేసింది.. సమురాయ్‌గా పవర్ స్టార్ విధ్వంసం

ఇవాళ (సెప్టెంబర్ 02) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే అభిమానులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు ఓజీ మేకర్స్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ యూనివర్స్ కు…

Read More