ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్ రియాక్షన్!
రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి సంబంధించి కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన…