Headlines

Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు…

Read More

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త…

Read More

రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి వేడి వేడిగా తింటే రూచి అదిరిపోద్ది!

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు పుల్లటి పెరుగును కలపండి. పుల్లటి పెరుగు పునుగులకు మంచి రుచిని, పొంగును ఇస్తుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ జీలకర్ర, మరియు పావు టీస్పూన్ వంట సోడా వేయండి. మొదట పెరుగు పిండిలో బాగా కలిసేలా చేతితో కలపండి. ఆ తర్వాత, కొద్ది…

Read More

Pepper Rice Recipe: జలుబు, జ్వరం దెబ్బకు పరార్.. మిగిలిపోయిన అన్నంతో పెప్పర్ రైస్ చేస్తే టేస్ట్ అదుర్స్

మిరియాల అన్నం దక్షిణ భారత ఇళ్లలో చేసుకునే సింపుల్ రైస్ వంటకాల్లో ఒకటి. ముఖ్యంగా ముందురోజు మిగిలిన అన్నాన్ని వృథా చేయకుండా ఉపయోగించేందుకు ఇది మంచి ఆప్షన్. చల్లని వాతావరణంలో వేడివేడిగా మిరియాల అన్నం తినడం హాయిగా అనిపిస్తుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్‌ వంటి సహజ సమ్మేళనాలు ఉన్నప్పటికీ, ఈ వంటకాన్ని జలుబు, దగ్గు లేదా జ్వరానికి దివ్యౌషధం లేదా చికిత్సగా భావించకూడదు. అయితే రుచికరమైన ఇంటి వంటగా మాత్రం తప్పకుండా ప్రయత్నించవచ్చు. 1. కావాల్సిన పదార్థాలు…

Read More

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌

ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ…

Read More

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్‌లు ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09-లాంటి వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR పేర్కొంది. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్…

Read More

Tollywood : 90’sలో సూపర్ స్టార్.. బ్రెయిన్ స్ట్రోక్‏తో కెరీర్ నాశనం.. కడుపు నింపుకోవడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న హీరో..

90వ దశకంలో లక్షలాది మంది అభిమానులను పిచ్చెక్కించిన హీరో. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అతడు మరెవరో కాదు ‘ఆషిఖీ’ ఫేమ్ నటుడు రాహుల్ రాయ్. ప్రస్తుతం మరో కారణంతో వార్తల్లో నిలిచారు. తన రూపం, హెయిర్‌స్టైల్‌తో యావత్ దేశాన్ని అబ్బురపరిచి, ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ట్రోఫీని గెలుచుకున్న ఈ నటుడు, ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకున్నారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఆయన, ఈనాడు తన కడుపు…

Read More

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 6: అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై విసిరేసిన అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన పసికందును గుర్తించిన యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఓ ఆటో మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వైపు వెళ్తోంది. ఈ…

Read More

చిన్న గింజలే కానీ తింటే చికెన్, మటన్‎కి మించిన బలం.. అల్సర్లను అంతం చేసే శక్తి వీటికే ఉంది

ఇప్పుడు చెప్పుకోబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే, ఈ గింజలను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కానీ వీటిలో ఉన్న శక్తి మాత్రం తెలియదు. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి తింటే చికెన్, మటన్‎కి బలం వస్తుంది. మరి, అవేంటి? వీటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మనం పాయసం, లడ్డూలు తినేటప్పుడు వాటి పైన చిన్న చిన్న గింజలు ఉంటాయి అసలు అవేంటో కూడా ఇంత వరకు తెలియదు…

Read More

పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లో సంచలనానికి రెడ్‌మీ రెడీ.. 17సీ ధర అంత తక్కువా?

అద్భుతమైన డిస్‌ప్లే అనుభూతిని, మెరుగైన ప్రాసెసర్ పనితీరును అందించడంలో ముందుండే రెడ్‌మి సంస్థ తన తాజా మోడల్‌ను ఆవిష్కరించింది. వినూత్న హంగులు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఆధునిక సాంకేతికతను తక్కువ ధరలో కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 17సీ 5జీను విడుదల చేసింది. 120హెర్ట్జ్ రిఫ్రెష్…

Read More