Headlines

ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!

Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8…

Read More

ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా? వాడే విధానం, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..!

మన పూర్వీకుల కాలం నుండి గృహ వైద్యంలో ఆముదం నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆముదం గింజల నుండి తీసే ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యం, కేశ సంరక్షణతో పాటు జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ పేగుల కదలికలను వేగవంతం చేసి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది….

Read More

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read More

‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు

కాకినాడ, ఆగస్ట్‌ 21: కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన నూకరాజు.. సుమారు రెండు నెలల క్రితమే సాధిక్‌ఖాన్‌ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇకపై వేధించవద్దని వేడుకున్నట్లు సమాచారం. ‘ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకపై మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి’ అని కోరినట్లు తెలుస్తోంది. సాధిక్‌ వల్ల తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, తమ ఇంటివైపు రావద్దని అతడికి చెప్పాలని సాధిక్‌ తల్లినీ నూకరాజు బతిమాలినట్లు సమాచారం. ఆమె కూడా కుమారుడికి హితవు…

Read More

తల్లి ఆరోగ్యం – పిల్లల భవిష్యత్తు: ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పేరుతతో పోషకాహార విప్లవం!

దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా…

Read More

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More

Lionel Messi Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఇకపై ఆడకూడదని మెస్సీ నిర్ణయించినట్లు ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించారు. సోమవారం తన ఎక్స్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మెస్సీ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. అర్జెంటీనా జట్టుతో మెస్సీ సాధించిన విజయాలు చిరస్మరణీయంగా నిలిచాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ విజయం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడే అందిన వార్త…

Read More

డార్విన్‌లో ఆసీస్‌కు ఘోర పరాభవం తప్పదా.. కొత్త చరిత్రకు మరికొద్దిదూరంలో బంగ్లా.. ?

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన ఆటతీరుతో కంగారూ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బంగ్లా పులులు, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాయి. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మెహదీ హసన్ పోరాటం.. బంగ్లా భారీ ఆధిక్యం.. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు…

Read More

ఆగస్టులో చివరి చంద్ర గ్రహణం.. వీరు నిందలు మోయడం ఖాయం!

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది. అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం.

Read More

రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? ఏపీ, తెలంగాణలో రూల్స్ ఏం చెబుతున్నాయ్?

రైలులో ప్రయాణించేటప్పుడు మద్యం సీసాలు తీసుకెళ్లవచ్చా? ఎన్ని బాటిళ్లు తీసుకెళ్లొచ్చు? సీల్ చేసిన బాటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదా? రాష్ట్రాల సరిహద్దులు దాటితే పరిస్థితి మారుతుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడిచే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే వారికి ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రైల్వే నిబంధనలు, రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలు రెండూ వేర్వేరు అంశాలని ముందుగా గుర్తుంచుకోవాలి. రైలులో మద్యం విషయంలో ఒకే…

Read More