Headlines

దోమల బెడదతో విసిగిపోయారా? ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో దోమలను తరిమేయండి!

Mosquito Control Tips Telugu: వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరుగుతుంది. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిన వెంటనే దోమలు లోపలికి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కాటుతో దురద, చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా, కొన్ని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్స్, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై పూర్తిగా ఆధారపడకుండా, దోమలను నియంత్రించేందుకు కొన్ని సహజ పద్ధతులను…

Read More

Lionel Messi Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఇకపై ఆడకూడదని మెస్సీ నిర్ణయించినట్లు ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించారు. సోమవారం తన ఎక్స్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మెస్సీ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. అర్జెంటీనా జట్టుతో మెస్సీ సాధించిన విజయాలు చిరస్మరణీయంగా నిలిచాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ విజయం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడే అందిన వార్త…

Read More

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి నటీనటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హీరోలు విలన్స్ గా అవతారమెత్తుతున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం నిర్మాతలు, దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం, అభినయంతో మెప్పించిన ఓ…

Read More

Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం

Viral: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా తెచ్చిన హైపు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అయ్యప్ప మాల ధరించినట్లు ఉన్న ఫ్యాన్ ఎడిట్ ఫొటోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉన్న డేవిడ్ వార్నర్‌కు ఇక్కడి సినిమాలు, పాటలంటే…

Read More

Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ…

Read More

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…

Read More

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు….

Read More

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో

బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై…

Read More

Ramayana: పెద్ద రిస్క్ తీసుకుంటున్న ‘రామాయణ’ టీం

2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే వెళ్లిన స్కూల్స్ నుంచి నిన్నమొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా..? రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో జరుగుతున్నాయి….

Read More

పాటలు, ఫైట్లు లేవు అవసరమా అన్నారు.. కానీ బ్లాక్ బస్టర్ కొట్టి చిరంజీవిని మెగాస్టర్‌ను చేసింది

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పసివాడి ప్రాణం సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక మూగ, అమాయక పిల్లాడిని కాపాడే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, చిరంజీవిని సుప్రీమ్ స్టార్ స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఈ సినిమా నిర్మాణం వెనుక అనేక ఆసక్తికరమైన, సంచలనాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని దివంగత నటుడు, నిర్మాత GV నారాయణరావు గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. GV నారాయణరావు మలయాళంలో…

Read More