మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు
అమరావతి, సెప్టెంబర్ 13: గ్రూప్ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ…