Headlines

Andhra Pradesh: ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని ఎలా కాపాడాయంటే..?

యజమానిపై చూపించే ప్రేమానురాగాలకు జాతివైరం కూడా తలవంచక తప్పదని చిత్తూరు అడవుల్లో జరిగిన ఓ అద్భుత ఘటనే నిదర్శనం. యముడిలా విరుచుకుపడిన అడవి ఏనుగు ముందు కొమ్ములు తిప్పి నిలబడి, చావు అంచుల వరకు వెళ్లిన ఓ వృద్ధ కాపరికి పశువుల గుంపు ప్రాణభిక్ష పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపుల స్వైరవిహారం తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. బైరెడ్డిపల్లె సమీప కుప్పనపల్లికి చెందిన రంగప్ప అనే రైతు దశాబ్దాలుగా పశుపోషణే జీవనాధారంగా గడుపుతున్నాడు. ఈ…

Read More

ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున…

Read More

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..!

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read More

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…

Read More

సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ..టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్‌ను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దీనికి స్పష్టమైన కారణం వెల్లడైంది. సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 5 వరకు ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండగా, అదే సమయంలో సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 3…

Read More

ఓహో ఇదా అసలు మ్యాటర్‌.. ATM బటన్స్‌ ఐరన్‌తోనే ఎందుకు తయారు చేస్తారో తెలుసా?

మీరు డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లినప్పుడూ ఏటీఎం మిషన్‌లో బటన్స్ ప్లాస్టిక్‌లో కాకుండా ఐరన్‌లో తయారు చేసి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. చాలా మంది ప్లాస్టిక్ బటన్స్ అయితే త్వరగా విరిగిపోతాయని.. అందులే ఐరన్‌ బటన్స్ ఏర్పాటు చేశారని అనుకుంటారు. కానీ దీని వెనక ఉన్న అసలు కారణం వేరే ఉంది. నార్మల్‌గా ప్లాస్టిక్ కీప్యాడ్‌ను యూజ్ చేసినప్పుడు మన వేళ్ల నుండి వెలువడే ఉష్ణోగ్రత కాసేపటి వరకు ఆ బటన్లపై అలాగే ఉండిపోతుంది. దీని…

Read More

బుడ్డి ముక్క తిన్నా చాలు.. రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇది విలువైన వజ్రాలతో సమానం..

ఇది వరకు రోజుల్లో మన పెద్ద వాళ్ళు దీనిని బాగా తినేవాళ్లు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఈ ముక్కను నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది మన శరీరానికి అంత మేలు చేస్తుంది. అంతేకాదు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీనిని కొంచం తీసుకున్నా చాలు ఈ సమస్య తగ్గిపోతుంది. అదేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. రక్తం తక్కువగా ఉన్నవాళ్లు వేలకు వేలు మందులకు పెట్టే కన్నా దీనిని రెండు కేజీలు తెచ్చుకుని…

Read More

రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి? కన్ఫర్మేషన్ ఛాన్స్ దేనికి ఎక్కువ?

రైలు ప్రయాణం కోసం టికెట్ రిజర్వేషన్ చేసేటప్పుడు సీటు అందుబాటులో లేని పక్షంతో వెయిటింగ్ లిస్ట్‌ టికెట్ వస్తుంది. అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై GNWL, RLWL, PQWL వంటి కోడ్‌లు కనిపిస్తుంటాయి. వీటి అర్థం ఏమిటి? వీటిలో ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్ ముందుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది? అనే సందేహం చాలామంది ప్రయాణికులకు ఉంటుంది. ప్రతి వెయిటింగ్ లిస్ట్‌కు ప్రత్యేక కోటా, నిబంధనలు ఉంటాయి. అందువల్ల టికెట్ బుక్ చేసుకునే ముందు…

Read More

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read More