Headlines

Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..

కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర,  ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…

Read More

స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్‌రేట్‌ దిశగా జనసేన అడుగులు.. నెక్స్ట్ ప్లాన్‌ అదేనా..?

లోకల్ ఫైట్‌కి రెడీ అంటోంది జనసేన.. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు.. ఇప్పుడే స్కెచ్‌ మొదలుపెట్టింది. బలం ఉన్న చోట బరిలోకి.. గెలిచే గుర్రాలకే టికెట్లు అంటోంది. లోకల్ ఎలక్షన్స్‌లో సత్తా చాటి.. అదే ఊపుతో నెక్స్ట్ అసెంబ్లీ ఫైట్‌కి వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్…

Read More

జేబు ఖాళీ కాకుండా ఇంట్లోనే దొరికే బెస్ట్ హై-ప్రొటీన్ ఆహారాలివే!

ప్రొటీన్ లోపిస్తే శరీరం పాత కణాలను సరిచేసే శక్తిని కోల్పోయి త్వరగా నీరసం, చర్మంపై ముడతలు, విపరీతమైన జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రొటీన్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లేవారికే కాదు.. గృహిణుల నుండి ఉద్యోగులు, పిల్లలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. ఖరీదైన సప్లిమెంట్లతో పనిలేకుండా మన వంటింట్లోనే తక్కువ ఖర్చుతో లభించే సహజసిద్ధమైన ప్రొటీన్ ఆహారాలు ఇక్కడ చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రొటీన్ ఆహారాలు: సోయా చంక్స్:…

Read More

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు….

Read More

Toxic movie : హైదరాబాద్ నాకు రెండో ఇల్లు.. టాక్సిక్ సినిమాతో పిచ్చెక్కిపోద్ది.. టాలీవుడ్ నటుడు..

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ మలయాళీ నటుడు సుదేవ్ నాయర్ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ, సుదేవ్ నాయర్ ఒక వర్సటైల్ యాక్టర్ అని, కేరళ గవర్నమెంట్ నుండి అవార్డును కూడా అందుకున్నారని పేర్కొన్నారు. దేవరలో శంకర్ వరప్రసాద్ పాత్రలో, ఓజీలో జిమ్మీ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదేవ్ నాయర్, టాక్సిక్ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తన మాటల్లోనే…

Read More

Haiku Movie: ‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ చూశారా? శ్రీదేవి మరో హిట్ కొట్టేలా ఉందిగా..

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి…

Read More

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read More

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది….

Read More

జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి

ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి….

Read More

మిథున రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది.. నిరుద్యోగులకు మంచి ఆఫర్

మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3): సెప్టెంబర్ నెల 2026 మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు నెలంతా శుభ ఫలితాలను అందించే సూచనలు ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, శనీశ్వరుల అనుకూలత కూడా ఉండటంతో నెల రోజుల పాటు జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో చాలాకాలంగా ఎదురవుతున్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ…

Read More