ఇంటి పునాది బలంగా ఉండాలంటే.. గ్రానైట్, బసాల్ట్, లైమ్‌స్టోన్‌లో ఏ రాయి బెస్ట్?
ఇల్లు నిర్మించేటప్పుడు పునాది ఎంత బలంగా ఉంటే అంతకాలం భవనం స్థిరంగా ఉంటుంది. పునాదిలో ఉపయోగించే రాళ్ల నాణ్యత కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా గ్రానైట్, బసాల్ట్/ట్రాప్ స్టోన్, లైమ్‌స్టోన్ వంటి రాళ్లను నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిలో బలం, నీటి శోషణ, వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం, ధర వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్మాణ స్పెసిఫికేషన్లలో కూడా పునాది రాళ్లు గట్టిగా, లోపాలు లేకుండా, వాతావరణ ప్రభావానికి నిరోధకంగా…