Headlines

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More

స్క్రీన్​ ఇంటీరియర్‌‌తో మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న రెనాల్ట్‌..! కొత్త కారు విశేషాలు ఇవే

చిన్న కార్ల విభాగంలో చెరగని ముద్ర వేసిన క్విడ్ సరికొత్త ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్ హంగులతో మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు అధునాతన ఇంటీరియర్ అనుభూతిని అందించే లక్ష్యంతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలు తెలుసుకుందాం. ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు ముందు భాగంలో పదునైన కొత్త బంపర్, గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్‌ను అమర్చగా అన్ని వేరియంట్లలో…

Read More

Video: గాల్లో ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. లంకకు షాకిచ్చిన టీమిండియా కెప్టెన్..!

Shubman Gill Catch: గాలె టెస్టులో టీమిండియా సారథి శుభ్‌మన్ గిల్ నభూతో నభవిష్యత్ అనే రీతిలో విన్యాసం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో అసాధ్యమైన బంతిని ఒంటిచేత్తో ఒడిసిపట్టి, మైదానంలో అందరినీ నిశ్చేష్టులను చేశాడు. గాల్లో తేలియాడిన భారత సారథి.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సమయంలో కుల్‌దీప్ యాదవ్ వేసిన బంతిని కమిందు మెండిస్ ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా గాల్లోకి లేపాడు. బంతి కాస్త దూరంగా వెళ్తుండటంతో అది ఖచ్చితంగా…

Read More

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు…

Read More

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

ఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా…

Read More

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు.. విషంగా మారుతాయ్ జాగ్రత్త..

మాంసాహార ప్రియుల ఆహారంలో చికెన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చికెన్‌ను ఆదివారం అనే కాకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. ఇంకా చికెన్ ప్రియులకైతే.. చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు.. ముఖ్యంగా.. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ, గ్రిల్డ్ చికెన్ వంటి వంటకాలను చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్‌ను అందించి శక్తిని ఇచ్చినప్పటికీ, దాన్ని తిన్న వెంటనే లేదా దానితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో…

Read More

పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బాంబులా పేలుతూ.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్!

హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌లో బైక్‌ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. పెట్రోల్‌ పోయించుకుని బయటకు వెళ్తున్న సమయంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటకు వెళ్లే సమయంలో బైక్‌లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. మంటలను ఆర్పేందుకు తొలుత నీటిని పోయడంతో అవి మరింత వేగంగా వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన…

Read More

ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు.. ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా

బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి…

Read More

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read More

పాతాళంలో వ్యవసాయం.. ఎండా వానతో పనిలేదు.. భూగర్భంలో పంటలు పండించే సరికొత్త మార్గం!

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్‌గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు. 1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం: చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ…

Read More