Headlines

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More

రక్షాబంధన్ రోజున సోదరి లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? సంప్రదాయం ఏం చెబుతోంది..?

రక్షాబంధన్‌.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతడి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని హామీ ఇస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల సొంత సోదరి రక్షాబంధన్‌ రోజున అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? సోదరి లేని వారు రాఖీ కట్టించుకోవచ్చా? అనే సందేహం చాలామందికి…

Read More

Mirzapur The Movie: ‘మిర్జాపూర్‌’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు: దివ్యేందు శర్మ

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర…

Read More

నోరు జారిన ముద్దుగుమ్మ.. రూ. 3 కోట్ల లాస్..! క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారుగా..

కొన్నిసార్లు హీరోయిన్ చేసే వ్యాఖ్యలు వారి కొంపముంచుతుంటాయి. తెలిసి తెలియక చేసే కామెంట్స్‌తో ట్రోల్స్ బారిన పడుతుంటారు చాలా మంది. ఆతర్వాత సోషల్ మీడియాలో తమ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత చాలా మంది క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ నోరు జారీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలేలా చేశాయి. ఏమగా రూ. 3 కోట్ల దావా వేశారు ఆమె మీద. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో…

Read More

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్‌లు ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09-లాంటి వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR పేర్కొంది. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్…

Read More

టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!

Shahbaz Ahmed: టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్న ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ దులీప్ ట్రోఫీ 2026లో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్‌పై క్వార్టర్‌ఫైనల్లో 167 పరుగులతో ఫస్ట్‌క్లాస్ స్కోరు నమోదు చేశాడు. 244 బంతులు ఎదుర్కొన్న అహ్మద్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల కారణంగా అవకాశాలు దూరమైన షాబాజ్‌కు మానవ్ సుతార్ రాకతో…

Read More

Ravi Teja: ఇరుముడి ఈవెంట్‏లో రవితేజ తాగిన వాటర్ ఇదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ నటించిన ఇరుముడి సినిమా మేనియా నడుస్తుంది. అయితే అటు సోషల్ మీడియాలో మాత్రం ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రవితేజ తాగిన వాటర్ బాటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి అనే చర్చ సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య తీవ్రంగా జరిగింది. తాజాగా ఈ వాటర్ గురించి ఇరుముడి నటుడు లోకేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడు రవితేజ అద్భుతమైన ఎనర్జీ, ఫిట్‌నెస్‌…

Read More

Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..

కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర,  ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…

Read More

పూజలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలి? దీపం విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి!

Hindu Traditional Lamp Rules: హిందూమతంలో పూజా సమయంలో దీపం, అగరబత్తులు వెలిగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఉదయం, సాయంత్రం ప్రార్థనల సమయంలో అగరబత్తులు వెలిగించడం ద్వారా పూజా స్థలం సువాసనతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే అగరబత్తులు, దీపాలను వెలిగించే విషయంలో కొన్ని మతపరమైన నమ్మకాలు, ఆచారాలు కూడా ఉన్నాయి. ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? దీపాన్ని ఎలా సంరక్షించాలి? అగరబత్తులను ఎలా వెలిగించాలి? వంటి విషయాలపై అయోధ్యకు చెందిన జ్యోతిష్యుడు పండిట్ కల్కి…

Read More

ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు.. మీ రాశి ఉందా?

దిన ఫలాలు (ఆగస్టు 25, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి,…

Read More