IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా 5 అద్భుత ప్రదేశాలు.. ప్యాకేజీ ధర ఎంతంటే?
IRCTC Andaman Tour Package Telugu: సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, దీవుల సందర్శనతో అండమాన్ టూర్‌ను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు IRCTC ఓ అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. “Amazing Andaman with Baratang Ex Hyderabad” పేరుతో 6 రాత్రులు, 7 రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌లో పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్, బరాటాంగ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌కు SHA18A ప్యాకేజీ కోడ్‌గా ఉంది. హైదరాబాద్ నుంచి…