Headlines

శని దోషంతో వారికి ఇబ్బందులు..ఈ రత్నం ధరిస్తే సమస్యలు మటుమాయం..!

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారు శని దోషం వల్ల రకరకాల కష్టనష్టాలను అను భవించడం జరుగుతోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు పోవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం, అనుకున్నవేవీ జరగకపోవడం, పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడడం వంటి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు అంటే పదకొండు నెలల వరకు కొనసాగుతుంది….

Read More

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్‌లు ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09-లాంటి వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR పేర్కొంది. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్…

Read More

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

హర్యానా: పల్వాల్ జిల్లాలో కుండ్లీ-మానే సర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికులతో కూడిన పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన సుమారు 21…

Read More

Hygiene Tips: బాత్రూమ్‌లో అందరూ చేసే ఈ పని.. చర్మ సమస్యలకు కారణమవుతుందా?

ప్రతి ఒక్కరి చర్మ పరిస్థితి ఒకేలా ఉండదు. ఎగ్జిమా, సున్నితమైన చర్మం, చిన్న గాయాలు లేదా ఇప్పటికే చర్మ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఇతరులతో సబ్బు పంచుకోవడం వల్ల అదనపు జాగ్రత్త అవసరం. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు కూడా పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే సబ్బును ఒకసారి పంచుకున్నంత మాత్రాన తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పలేం. సబ్బును ఎలా నిల్వ చేస్తారు, ఎంత తడిగా ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా చర్మ సమస్యలు…

Read More

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి!

Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక…

Read More

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే మోస్ట్ పవర్ఫుల్ నేచురల్ ఆకు..

రోజు రోజుకు మారుతున్న జీవనశైలిలో మధుమేహం, రక్తహీనత వంటివి సర్వ సాధారణం అయిపోయాయి. అయితే, వీటిని తగ్గించడం కోసం ఎన్నో రకాల మందులు వాడుతారు. అయితే, వీటిలో ప్రకృతి నుంచి వచ్చే ఈ అద్భుతమైన ఆకు మంచిగా పని చేస్తుంది. ఇంకా ఐరన్, కాల్షియం కూడా దీనిలో దొరుకుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం.. మీకు ఈ మునగ చెట్టు ఊర్లలో కనిపిస్తుంది ఇక రోడ్డు పక్కన ఐతే బాగానే కనిపిస్తుంది. అలాగే, కొందరు…

Read More

Watch: ఇది కదా నిజమైన నాగుల పంచమి.. పూజలు చేస్తుండగా.. నాగుపాము ప్రత్యక్షం!

పెద్దపల్లి జిల్లా ఓదెలలో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో నాగుపాము ప్రత్యక్షమవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాగదేవత తమ పూజలకు మెచ్చి స్వయంగా దర్శనమిచ్చిందని పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదే సమయంలో నాగదేవత విగ్రహం సమీపంలోకి…

Read More

విడాకుల తర్వాత ఇంటి లోన్ ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరిది? ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందే!

Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. విడాకులతో బ్యాంకు ఒప్పందం మారదు…

Read More

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read More