Headlines

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు…

Read More

జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమంత్‌పై కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తు…

Read More

Video: 40 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం..

Shimron Hetmyer: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 111 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా…

Read More

Panjaa Re-Release: ‘వెయిరా చెయ్‌ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు. కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే…

Read More

స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం ఇదే!

మనకు ఇష్టమైన కాజు కట్లీ, పేడా, బర్ఫీ వంటి స్వీట్లపై మెరిసే ఆ పలుచటి వెండి పొరను చాలాసార్లు చూసే ఉంటాం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో స్వీట్లపై కనిపించే ఈ మెరుపు వాటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే ఇది కేవలం అలంకరణ కోసం వేసే సాధారణ పదార్థం కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నాయి. దీనినే చాందీ కా వర్క్ లేదా సిల్వర్ వర్క్ (Silver Varak) అంటారు. అయితే అసలు…

Read More

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read More

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..?

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా…

Read More

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన తోపు కమెడియన్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా హీరోగా అనేక హిట్ మూవీస్ చేశారు. స్టార్ హీరో కావాల్సిన ఆయన.. అనుహ్యంగా కమెడియన్ అయ్యారు. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు… కమెడియన్ సుధాకర్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుధాకర్…

Read More

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు

సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…

Read More

IRCTC: భక్తులకు గుడ్‌న్యూస్.. అరుణాచలం, కాంచీపురం, పుదుచ్చేరికి 5 రోజుల టూర్.. ధర ఎంతో తెలుసా?

IRCTC Arunachala Moksha Yatra Package Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణంతో కూడిన ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ప్యాకేజీ వివరాలు ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHR107. ప్రతి శుక్రవారం…

Read More