Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..


ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం పట్ల అభిమానులు, పలువురు బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *