SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!

SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!


Sunrisers Hyderabad vs Rajasthan Royals Result, IPL 2026: 19వ ఐపీఎల్ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌ 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91, హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగులు చేశారు. రాజస్థాన్ తరపున జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *