
రష్యా చమురు దిగుమతులపై భారత్కు అమెరికా భారీ ఊరట కల్పించింది. చమురు దిగుమలుపై ఉన్న ఆంక్షలు, టారిఫ్ల నుంచి మినహాయింపు కల్పిస్తూ తాజాగా అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చైనాకు కూడా సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ఇంధన మార్కెట్ సుస్థిరత కోసం ఈ ఆంక్షలు సడలించినట్టు ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.