బీట్రూట్ పల్లీల చట్నీకి కావాల్సిన పదార్ధాలు : బీట్ రూట్ ముక్కలు, 200 గ్రాముల పల్లీలు, 200 గ్రాములు పచ్చి మిర్చి, ఇంకా మూడు వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మకాయంత చింతపండు, ఇంకా కొంచం ఆయిల్ ను తీసుకోవాలి వీటిని సరైన కొలతలతో చేస్తే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు తింటారు.