PM Modi: యుద్ధంలో ఎవరి పక్షం.. ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం టీవీ9 నెట్‌వర్క్ “వాట్ ఇండియా థింక్స్ టుడే” (WITT) కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండు WITT సదస్సులు కూడా ప్రధాని మోదీ ప్రసంగాలతోనే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కూడా ప్రధాని మోదీ ప్రసంగంతోనే ఈ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ఈ ప్రపంచ సంక్షోభంలో భారతదేశం ఎవరి పక్షాన నిలుస్తుందనే విషయంపై కూడా ఆయన…