ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్‌ ఇండియన్ సినిమా: కమల్ హాసన్

గద్దర్ అవార్డుల వేడుకలో కాంతారావు అవార్డ్‌ అందుకున్న నటుడు ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ..  గత 13 ఏళ్లు నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురుచూశాం. డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఈ అవార్డులు తిరిగి ప్రారంభించి మళ్లీ ఇప్పుడు ఘనం జరుపుతున్నందుకు ఇంత మందిని హానర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. గద్దర్ గారు అన్నమయ్య, రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పీపుల్స్ లెజెండ్‌. అలాంటి వ్యక్తి పేరు…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆవకాయ చికెన్ పులుసు ఇలా చేస్తే ఎవ్వరికైనా నచ్చాల్సిందే

కావాల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, ఆవకాయ నూనె, మామిడికాయ ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు, నూనె రెండు టేబుల్ స్పూన్లు , కొత్తిమీర ఆకులు…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో, భారతదేశం కీలక వ్యూహాత్మక నిర్ణయానికి సిద్ధమవుతోంది. దిగుమతి వ్యయాలను నియంత్రించడంతో పాటు, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గల్ఫ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ (GCC)లో భాగమైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు భారత్‌కు ప్రధాన…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: ఇది అయ్యా మీ అసలు బాగోతం.. జనాలేమో ఆవురావురుమని తింటున్నారు..

వెజ్‌ లవర్స్‌కి ప్రొటీన్, కాల్షియం, ప్రోబయాటిక్స్‌ కావాలంటే బెస్ట్‌ ఛాయిస్ పన్నీర్…! గుండె, జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టాలంటే డాక్టర్స్‌ బెస్ట్ సజెషన్‌ కూడా పన్నీరే….! గేదె పాలను విరగ్గొట్టి చేసే స్వచ్ఛమైన ఆ పదార్ధాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఏమాత్రం కనిపెట్టలేని విధంగా నకిలీ ఫార్ములా తయారీ చేసి జేబులు నింపుకోవడమే కాదు… జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న పన్నీర్ అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ తనిఖీల్లో…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకోండి!

ఇటీవలి కాలంలో ప్రోటీన్ సప్లిమెంట్ల వాడకం గణనీయంగా పెరిగింది. ఇవి ప్రధానంగా జిమ్‌కు వెళ్లే యువకులు, క్రీడాకారులు, శరీరాకృతిని పెంచుకోవాలనుకునే వారు, కొంతమంది బరువు పెరగాలనూ లేదా తగ్గాలనూ కోరుకునే వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. ప్రోటీన్ శరీరానికి ముఖ్యమైన పోషకం, ఎందుకంటే ఇది కండరాలు, ఎముకలు, కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు సహాయపడుతుంది. కానీ, అవసరానికి మించి ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఎల్లప్పుడూ లాభకరంగా ఉండదు. అధిక ప్రోటీన్ శరీరానికి వివిధ విధాల ప్రభావం చూపవచ్చు. జీర్ణ సమస్యలు – కడుపు…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Chanakya Niti: చాణక్యుడి మార్గదర్శనం.. ఓటమి నుంచి విజేతగా మారడం ఎలా?

ఆచార్య చాణక్యడు మానవ జీవితంలో అనేక సమస్యలకు తన ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం పుస్తకాల ద్వారా పరిస్కారం చూపించారు. ఆయన జీవితంలో ఎన్నో మంచి, చెడు అనుభవాలను ఎదుర్కొన్నారు. అనేక సార్లు ఆయన ఓటమిని చవిచూశారు. కానీ తర్వాత విజయం సాధించారు. ఆయన అనుభవాల సారాంశాన్ని ‘చాణక్య నీతి’ అనే పుస్తకంలో రాశారు. ఇది 21వ శతాబ్దంలో కూడా ఎంతో మంది జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. చాణక్యుని మాటల్లో, ఒక వ్యక్తి జీవితంలో తరచుగా కష్టకాలాలు…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఇవి సాధారణ టమాటోలు కావు.. వీటితో నూరేళ్ల ఆయుష్షు! క్యాన్సర్ పరార్, చర్మం మెరుపు

సాధారణంగా టమాటోలు అంటే ఎరుపు రంగులో ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ, ఇటీవల మార్కెట్‌లో నలుపు, ముదురు ఊదా రంగులో మెరిసిపోయే ‘బ్లాక్ చెర్రీ టమాటోలు’ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇవి కేవలం చూడటానికి ప్రత్యేకంగా ఉండటమే కాదు, వీటి రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతం. సాధారణ టమాటోల కంటే తీయ్యగా, జ్యుసీగా ఉండే ఈ బుజ్జి టమాటోలు ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్నవారి డైట్‌లో ముఖ్య భాగమయ్యాయి. అసలు ఈ నల్లటి టమాటోల వెనుక…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Shivani Nagaram : అందంతో కట్టిపడేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. శివాని లేటెస్ట్ పిక్స్

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇటీవలే  హే బలవంత్ సినిమాలో నటించింది.  గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని…

Read More
ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఇక తాగునీటిని వృథా చేస్తే భారీగా జరిమానా..!

Hyderabad: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రజల నుండి వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చిన సమాచారం మేరకు, నివాస, వాణిజ్య ప్రాంగణాల్లో ఫ్లోర్లు, సెల్లార్లు, ఓపెన్ ఏరియాలను కడగడానికి తాగునీటిని వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం అధికారులకు వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు, జూబ్లీహిల్స్‌లోని నివాసం ఉంటున్న దాసరి తనూజ రెడ్డి పేరుతో ఉన్న (CAN No. 061108578) ఇంటివద్ద…

Read More