IPL 2026 : డెబ్యూ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు చుక్కలు.. పాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆసీస్ కుర్రాడు
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కేవలం నాలుగు మ్యాచ్‌లే పూర్తయిన ఈ సమయంలో అప్పుడే ఒక కొత్త కుర్రాడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కానోలీ, తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు. అసలు అంచనాలే లేని చోట నుంచి వచ్చి, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ముల్లాన్‌పూర్‌లో…