Personality Trait: మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఆ రెండు కలిస్తే.!
మన శరీరం మన గురించి ఎన్నో రహస్యాలను చెబుతుంది. అందులో మన చేతి వేళ్లు కూడా ఒకటి. కేవలం మన చేతి రేఖలే కాదు, మన వేళ్ల పొడవు కూడా మన వ్యక్తిత్వాన్ని, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో చెబుతాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఉంగరపు వేలు, చూపుడు వేలు కంటే పొడవుగా ఉండటం ఎవరికైతే ఉంగరపు వేలు పొడవుగా ఉంటుందో, వారు చాలా ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిర్ణయాలు…